మిషెరిబ్ యాప్ ద్వారా విజిటర్స్ వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు
- June 18, 2021
దోహా: మిషెరిబ్ డౌన్ టౌన్ దోహా పర్యాటకులు అలాగే నివాసితులు మిషెరిబ్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచే వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు. నావిగేట్ చేయడానికి, లొకేట్ చేయడానికీ ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుంది. 3డి ఇంటరాక్టివ్ యాప్ ద్వారా మసీదులు, స్క్వేర్స్, మ్యూజియంలు మరియు భవనాల్ని మ్యాప్ చేయవచ్చు. స్టోర్లు, రెస్టారెంట్లు వంటి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ట్రామ్ వినియోగదారులకు కూడా ట్రెయిన్ స్టేషన్లు, టైమింగ్స్ వంటి వివరాలు ఇందులో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికలపై ఈ యాప్ అందుబాటులో వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









