అల్ హోస్న్ యాప్ పునరుద్ధరణ
- June 20, 2021
యూఏఈ: కోవిడ్ 19 టెస్టింగ్ అఫిషియల్ ఫ్లాట్ ఫాంగా ఉన్న అల్ హోస్న్ యాప్ సేవలను పునరుద్ధరించినట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు. దేశంలోకి వచ్చే ప్రయాణికులకు, పబ్లిక్ ప్రాంతాలకు వెళ్లే వారి ఎంట్రీకి అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. సెఫ్టీ ఎంట్రీ ప్రోటోకాల్ గా గ్రీన్ పాస్ ను పరిగణిస్తూ వస్తున్నారు. గత మంగళవారం నుంచే ఈ నిబంధన అమలులోకి రావటంతో చాలా మంది యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో లోడ్ పెరగటంతో అల్ హోస్న్ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గ్రీన్ పాస్ స్టేటస్ నుంచి గత శుక్రవారం నుంచి ఎత్తివేయాల్సి ఉచ్చింది. అయితే..ఇప్పుడు అల్ హోస్న్ యాప్ తిరిగి అందుబాటులోకి రావటంతో గ్రీన్ పాస్ స్టేటస్ అమలు నిబంధనపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!







