గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- June 20, 2021
కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న గోడౌన్ ప్రాంతం 10,000 చదరపు మీటర్లు విస్తరించి ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫోర్స్ కు చెందిన ఏడు బృందాలు శ్రమించాల్సి ఉంచింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు సభాన్, సల్మియా, అర్దియా, మిన అబ్ధుల్లా ఫైర్ బృందాలు తరలొచ్చాయి. ఇదిలాఉంటే ప్రమాదానికి సంబంధించి కారణాల కనక్కుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







