స్పీడ్ లిమిట్ పరికరాల్లో మార్పుల్లేవ్!
- June 20, 2021
ఒమన్: వాహనాల అతి వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పీట్ కంట్రోల్ పరికరాల వినియోగంలో ఎలాంటి మార్పులు ఉండవని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు. గతంలో తరహాలోనే వాహనాలు పరిమితికి మించి వేగంతో వెళ్తే..వాటిని స్పీట్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా గుర్తిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పరిమిత వేగం కంటే ఎక్కువ స్పీడుతో వెళ్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ లోని ట్రాఫిక్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు స్పీడ్ లిమిట్ కు కట్టుబడి వాహనాలను డ్రైవ్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







