గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం..

- March 07, 2016 , by Maagulf
గోదావరి నదిపై  ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోదావరి నదిపై నిర్మించే ఐదు బ్యారేజీలకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com