ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞతో కలిసి నటిస్తా :బాలకృష్ణ
- March 07, 2016
ఆదిత్య 369 సీక్వెల్ రావడానికి మరికొంత సమయం పడుతుందని, అందులో మోక్షజ్ఞతో కలిసి నటిస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. వందో సినిమాకు రెండు కథలు సిద్ధ మయ్యాయని, కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీటిలో ఏది ముందు ఏది తర్వాత అన్నది నిర్ణయం కావాలని, అమావాస్య తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







