కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరి కాదన్న ఒమన్
- June 20, 2021
ఒమన్: కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన ఏది లేదని ఒమన్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాలో, వద్దో అతి వారి వారి వ్యక్తిగత నిర్ణయం అని వెల్లడించింది. వ్యాక్సిన్ పై పూర్తి నమ్మకం ఉండి, వైరస్ నుంచి రక్షించుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని మాత్రమే తాము సూచించగలమని పేర్కొంది. అయితే..జాతీయ భద్రతకు, వైరస్ వ్యాప్తి నియంత్రణకు తమ వంతు బాధ్యతగా ప్రజలు వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







