హైదరాబాద్లో బగ్గుమంటున్న పెట్రోల్, డీజీల్ ధరలు
- June 20, 2021
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్, డీజీల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర...మరింత దూసుక పోతోంది.ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల10 పైసలుండగా...డీజీల్ ధర 95 రూపాయల 95 పైసలకు చేరింది. కరోనాతో జీవనోపాధి కరువై... కష్టాల్లో ఉన్న తమకు పెట్రోల్ ధరలు కంటిమీద కునుకులేకుండ చేస్తున్నాయని నగర వాసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







