అంతర్జాతీయ యోగా దినోత్సవం: mYoga App..విడుదల చేసిన మోదీ
- June 21, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ mYoga App ని విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీని వలన చాలా లాభాలు పొందొచ్చు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి భారతదేశం ఈ ముఖ్యమైన స్టెప్ ని తీసుకోవడం జరిగింది. వివిధ భాషలతో యోగా ట్రైనింగ్ వీడియోలు కూడా ఈ యాప్ ద్వారా మనకి అందుబాటులో ఉంటాయి. దీని వల్ల వన్ వరల్డ్ వన్ హెల్త్ సాధించడానికి వీలవుతుంది.
నిపుణుల సలహాతో దీనిని అభివృద్ధి చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ యాప్ చాలా సేఫ్ మరియు సురక్షితం అని చెప్పింది. ఇది ఇలా ఉంటే యూజర్ల దగ్గర నుండి ఎటువంటి డేటాని కూడా కలెక్ట్ చేయలేదు అని చెప్పింది.
12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకూ ఈ యోగాను చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా పబ్లిక్ ఈవెంట్స్ జరగకపోయినప్పటికి యోగా ఏమాత్రము తగ్గడం లేదు అని అన్నారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరికొంత మంది ప్రజలని యోగా చేయడానికి ప్రోత్సహించాలని అన్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







