ఏడాది చివరినాటికి పర్మినెంట్ గా 80% రిమోట్ లిటిగేషన్ సర్వీసులు
- June 21, 2021
యూఏఈ: న్యాయవ్యవస్థలో వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ ఏడాది చివరి నాటికి రిమోట్ లిటిగేషన్ సేవలను మరింతగా విస్తృతం చేస్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 80 శాతంపైగా రిమోట్ లిటిగేషన్ సెషన్స్ నిర్వహించేలా న్యాయవ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సవాళ్లను అధిగమించి రిమోట్ లిటిగేషన్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవటంలో యూఏఈ విజయవంతం అయ్యిందని తెలిపారు. అదే అనుభవంతో రానున్న రోజుల్లో అత్యంత సమర్ధవంతమైన, పారదర్శకమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందించేలా రిమోట్ లిటిగేషన్ సర్వీసు దోహదపడేలా సిద్ధం అవుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!