మహిళల సంఖ్య తగ్గుతోంది:చంద్రబాబు
- March 08, 2016రాష్ట్రంలో మహిళల సంఖ్య తగ్గుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. మహిళలకు ఎదురు కట్నం ఇచ్చే రోజులు త్వరలో రాబోతున్నాయని అన్నారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?