ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...
- March 08, 2016
ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తడంతో ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







