మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు
- June 22, 2021
కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్, 439 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత 17 రోజుల్లో. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవి. మొత్తం 377 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 281 కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. మొత్తం 439 ఉల్లంఘనల్ని నమోదు చేశారు అధికారులు. హాట్ లైన్ ద్వారా 22 ఉల్లంఘనల రిపోర్టులు అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







