5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్
- June 22, 2021
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహవ్ అల్ ఖలీఫా సమక్షంలో, రామ్లిలో ఇబ్రహీం ఖాలిల్ కనూ కంపెనీ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ దేశంలో ఇది ఐదో కేంద్రం. రోజుకి 450 వాహనాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రానికి వుంది. నెలకు 11,250 పరీక్షలు జరుగుతాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షణలో ఈ కేంద్రాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







