పర్యాటకులకు కోవిడ్ వ్యాక్సినేషన్ గైడ్
- June 23, 2021
అబుధాబి: టూరిస్టులు, విజిట్ వీసా కలిగినవారికి కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతులు జారీ అయ్యాయి.అబుధాబి జారీ చేసిన వీసా కలిగినవారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. వ్యాక్సినేషన్ సందర్భంగా అబుధాబి ఎంట్రీ స్టాంప్ వంటి ఆధారాల్ని వ్యాక్సినేషన్ సందర్భంగా చూపించాల్సి వుంటుంది. సెహా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అల్ హోసన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం.. వ్యాక్సిన్ ఎంపిక చేసుకోవడం (సినోఫామ్ లేదా ఫైజర్ వ్యాక్సిన్), వ్యాక్సిన్ కేంద్రం ఎంపిక చేసుకోవడం, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, వ్యక్తిగత వివరాలను పేర్కొనడం.. ఇలా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. కాగా, యూఏఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఇప్పటిదాకా 87 శాతం మంది అర్హులైన జనాభాకి వ్యాక్సిన్ చేయడం జరిగింది. 14.6 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







