కోవిడ్ 19: ఎస్ఎంఈలకు మరో మూడు నెలల సాయం
- June 23, 2021
రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (ఎస్ఎఎంఎ), మైక్రో మరియు స్మాల్ అలాగే మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)కు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అదనపు సాయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక రంగంలో స్థిరత్వం దిశగా సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇబ్బంది పడ్డ ఎంఎస్ఎంఈలకు ఆయా నిబంధనలకు లోబడి సాయం చేయడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. మార్చి 14, 2020 నుంచి ఇప్పటిదాకా సుమారు 106,000 కాంట్రాక్టులకు ఈ సాయం అందించబడింది. గ్యారంటీడ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ 5,282 కాంట్రాక్టులకు సాయం చేసింది. దీని మొత్తం విలువ 10 బిలియన్ సౌదీ రియాల్స్.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







