కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: ఆరు కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి నోటీసులు
- June 23, 2021
మస్కట్: నార్త్ మరియు సౌత్ అల్ బతినా గవర్నరేట్లలో మొత్తం ఆరు కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి సుప్రీం కమిటీ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ బతినా మునిసిపాలిటీ మూడు కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి నోటీసులు జారీ చేసింది. విలాయత్ ఆఫ్ అల్ ఖబూరాలో ఈ నోటీసులు జారీ చేశారు. సౌత్ అల్ బతినా మునిసిపాలిటీ, విలాయత్ ఆఫ్ బర్కాలో రెండు కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి నోటీసులు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







