ఫేక్ చెక్కు కేసులో బహ్రెయిన్ మాజీ మంత్రికి జైలు
- June 23, 2021
బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, బహ్రెయిన్ మాజీ మంత్రికి ఫేక్ చెక్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. 18,300 బహ్రెయినీ దినార్స్ విలువైన చెక్, నిందితుడు జారీ చేశారు ఓ కమర్షియల్ కంపెనీకి. అయితే, సందరు కంపెనీ ఓనర్లు ఆ చెక్కుని బ్యాంకులో వేయగా, అకౌంట్ బ్యాలెన్స్ నిల్ అని చూపింది. పలుమార్లు చెక్కు విషయమై మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, అటువైపు నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో ఆ కంపెనీ, కోర్టును ఆశ్రయించగా, మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







