కోవిడ్ 19: రోజువారీ కేసుల నమోదులో పది నెలల గరిష్టం..
- June 23, 2021
రియాద్: సౌదీ అరేబియాలో మంగళవారం అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 2020, ఆగస్ట్ 13 తర్వాత ఈ స్థాయిలో గరిష్టంగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 1,479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పటిదాకా 476,882గా వుంది. తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటిదాకా నమోదైన మరణాల సంఖ్య 7,703కి చేరింది. మక్కాలో అత్యధికంగా 431 కేసులు నమోదయ్యాయి. కాగా, 920 మంది కరోనా నుంచి నిన్న ఒక్క రోజే కోలుకున్నారు. దాంతో మొత్తం ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 458,048గా వుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







