సోషల్ మీడియాలో ప్రచారంలో వున్న క్లిప్‌పై రాయల్ ఒమన్ పోలీస్ సమీక్ష
- June 23, 2021
మస్కట్: సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ విషయమై సమీక్ష నిర్వహించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఓ మహిళ తన పట్ల వేరొకరు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని బాధితురాలు ఆ వీడియోలో పేర్కొంది. అయితే, ఈ అంశంపై రివ్యూ చేసిన పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదని వెల్లడించారు. బాధిత మహిళ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!







