వేర్వేరు వ్యాక్సిన్లతో ఫస్ట్, సెకండ్ డోసులు..సౌదీ ఆమోదం
- June 24, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ ప్రోటోకాల్ లో కొత్త మార్గనిర్దేశకాలకు సౌదీ అంటువ్యాధుల నివారణ జాతీయ కమిటీ ఆమోదం తెలిపింది. ఫస్ట్, సెకండ్ డోసులకు సంబంధించి వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇన్నాళ్లుగా తొలి డోసు సమయంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలన్నది ప్రోటోకాల్ గా పాటిస్తూ వస్తున్నారు. అయితే..ఇక నుంచి ఫస్ట్, సెకండ్ డోసులకు ఒకే వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రోటోకాల్ ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్టడీస్ అధ్యాయనంలో రుజువైన వివరాల ప్రకారం తొలి, రెండో డోసులకు వేర్వేరు వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని, వ్యాక్సిన్ కంపెనీలను మార్చినా వైరస్ పై వాటి అవి సమర్ధవంతంగా ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







