తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 25, 2021
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా వెయ్యి 61 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 11 మంది మృతి చెందారు.ఒక్కరోజులో 15వందల 56 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 3వేల 618 మంది మృతి చెందగా.. 6లక్షల 18వేల 837 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15వేల 524 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 135 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!
- ఏపీలో సాంకేతిక పర్యాటకానికి పెద్దపీట:మంత్రి కందుల దుర్గేష్







