బహ్రెయిన్: BD 96,000 విలువైన మాదకద్రవ్యాలు సీజ్, 8 మంది అరెస్ట్
- June 26, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో భారీగా మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు BD 96,000 విలువ చేసే కిలో షాబును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వాళ్లంతా అసియా దేశాలకు చెందిన వారిగా గుర్తించినట్లు, నిందితుల వయసు 19 నుంచి 42 ఏళ్లలోపు అని తెలిపారు. పక్కా సమాచారంతో ఓ పథకం ప్రకారం వలపన్ని స్మగ్లర్లను అరెస్ట్ చేశామని, వారిపై చట్టపరమైన చర్యల కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







