వ్యాక్సిన్ పొందిన వారికి కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- June 26, 2021
ఒమన్: ఒమన్ సందర్శించే పర్యాటకులకు, ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులకు క్వారంటైన్, కోవిడ్ టెస్ట్ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోకి వచ్చే వారు వ్యాక్సిన్ పొందినా కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. ప్రోటోకాల్ మార్పులకు సంబంధించి సుప్రీం కమిటీ ఎలాంటి ఆమోదం తెలుపలేదని..దీంతో సుల్తానేట్‌లోకి వచ్చే వాళ్లందరికీ ఒకే తరహా కోవిడ్ ప్రోటోకాల్ పాటించనున్నట్లు తెలిపింది. దీంతో ఒమనీ పౌరులకు ముందుగా కోవిడ్ టెస్ట్ నిర్వహించి, హోం క్వారంటైన్ కు అనుమతించనున్నారు. ఇక విదేశీ పర్యాటకులు, ప్రవాసీయులు ఇన్ట్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







