మస్కట్ గవర్నరేటులో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సర్వీస్ పునఃప్రారంభం
- June 26, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేటులో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సర్వీస్ ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆఫ్ మస్కట్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గతంలో వెల్లడించిన విధంగా ఆయా గ్రూపులకు వ్యాక్సినేషన్ సర్వీస్ కొనసాగుతుంది. ఒమనీ ఆటోమొబైల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తమ ఐడీ కార్డులతో ఈ కేంద్రం వద్దకు వెళ్ళాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







