నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం, కలిగి వుండడానికి సంబంధించిన జరిమానాల వివరాలు
- June 26, 2021
అబుధాబి: యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, నార్కోటిక్ డ్రగ్స్ కలిగి వుండడం అలాగే వాడకానికి సంబంధించి జరీమానాలపై స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా వివరాల్ని పొందుపరిచింది.ఫెడరల్ చట్టం 15 ఆఫ్ 1995 ప్రకారం కఠిన చర్యలు వుంటాయి. వ్యక్తిగత వినియోగం, విక్రయం కోసం డ్రగ్స్ కలిగి వుండడం వంటి అభియోగాల్ని ఆయా షెడ్యూల్స్ వారీగా పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి రెండేళ్ళ వరకు ఆయా కేసుల్లో జైలు శిక్ష పడే అవకాశం వుంటుంది. 3, 6, 7 మరియు 8 విభాగాల్లో పేర్కొన్న ప్రకారం ఆరు నెలల నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







