స్కాట్లాండ్ పై అఫ్ఘానిస్తాన్ విజయం
- March 08, 2016
క్వాలిఫయింగ్ మ్యాచ్లో స్కాట్లాండ్పై అఫ్ఘానిస్తాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. స్కాట్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. ఓపెనర్లు మూన్సే, కోట్జర్ తొలి వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గట్టి పోటీనిచ్చారు. తర్వాత బ్యాటింగ్ దిగిన మాచెన్ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఓ దిశలో స్కాట్లాండ్ విజయం దిశగా రాణించారు. కానీ, అఫ్ఘానిస్తాన్ బౌలర్లు కట్టడి చేయడంతో స్కాట్లాండ్కు ఓటమి తప్పలేదు. రషీద్ రెండు వికెట్లు, మహ్మద్ రఫి, షన్వారీ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







