'ఇందువదన' హీరోయిన్ ఫస్ట్ లుక్
- June 27, 2021
హైదరాబాద్: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'ఇందువదన' చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది.బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ద్వారా వరుణ్ రీఎంట్రీ ఇస్తుండగా..ఫస్ట్‌లుక్‌తోనే ఇంప్రెషన్ కొట్టేశారు మేకర్స్. కాగా సినిమా పూర్తయిన సందర్భంగా వాసుగా వరుణ్‌ను.. ఇందుగా ఫర్నాజ్ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ చిత్రంపై మరింత ఆసక్తి పెంచాయి.
సాంప్రదాయంగా కనిపిస్తూనే బోల్డ్ టచ్ ఉన్న ఈ పిక్చర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలిపింది మూవీ యూనిట్.కాగా ఈ చిత్రానికి కథ-మాటలు సతీశ్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూర్చారు.సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మరళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు మేకర్స్.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







