ఒమన్‌లో ఇన్ హౌస్ వ్యాక్సినేషన్ సర్వీస్ ప్రారంభం

- June 28, 2021 , by Maagulf
ఒమన్‌లో ఇన్ హౌస్ వ్యాక్సినేషన్ సర్వీస్ ప్రారంభం

మస్కట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - మస్కట్ గవర్నరేటులో ఇన్ హౌస్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్వీసుని ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల కోసం ప్రారంభించడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అలాగే డిజేబుల్డ్ వ్యక్తులకు ఈ సేవలు అందిస్తారు. సమీపంలోని హెల్త్ సెంటర్ వద్దకు వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేయాల్సిందిగా బాధిత వ్యక్తుల బంధువులను కోరుతోంది డైరెక్టరేట్. కాగా, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వద్ద డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సర్వీసు సెంటర్ కూడా పునఃప్రారంభించినట్లు డైరెక్టరేట్ వివరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com