భారత జాతీయుడి ఆత్మహత్య
- June 28, 2021
కువైట్: అద్దెకున్న ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకి ఉరి వేసుకుని భారత జాతీయుడొకరు ఆత్మహత్య చేసుకున్నారు. అల్ సబమియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి







