మార్చ్ 23న 'రన్'
- March 08, 2016
సందీప్ కిషన్, అనీషా అంబ్రాస్ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి అనీషా అంబ్రాస్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏటీవీ రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆదర్శ్, కాశీ విశ్వనాథ్, ప్రవీణ్, షకలక శంకర్, రామ్‌ప్రసాద్, కౌషిక్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







