అక్రమంగా గుమికూడితే, వలసదారులకు వెంటనే దేశ బహిష్కరణ
- June 30, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ థామెర్ అల్ అలి, ఏ వలసదారుడైనా నిబంధనలకు విరుద్ధంగా జనం గుమికూడేందుకు అవకాశం కల్పిస్తే, వెంటనే అతన్ని దేశ బహిష్కరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కువైట్ లోని ఇండియా స్క్వేర్ వద్ద ఓ నిరసన కార్యక్రమానికి ఓ వలసదారుడు ప్రయత్నించడంపై మినిస్టర్ స్పందించి, వెంటనే, అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని అధికారిక వర్గాలను ఆదేశించడం జరిగింది. కువైట్ దేశ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే, ఉపేక్షించేది లేదని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









