మెజార్టీ ముస్లిం దేశాల్లో జులై 20న ఈద్ అల్ అదా వచ్చే అవకాశం
- June 30, 2021
ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం జులై 2న ఈద్ అల్ అదా మెజార్టీ ముస్లిం దేశాల్లో వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ డైరెక్టర్ ఇంజనీర్ ముహమ్మద్ షావ్కత్ ఒదెహ్ ఈ విషయాన్ని వెల్లడించారు. జుల్ హిజాహ్ 1442 ఎహెచ్ నెల జులై 10వ తేదీన (శనివారం) ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







