కోవిడ్ 19 ప్రోటోకాల్స్ ఉల్లంఘన: కమ్యూనిటీ సెంటర్ మూసివేత

- July 01, 2021 , by Maagulf
కోవిడ్ 19 ప్రోటోకాల్స్ ఉల్లంఘన: కమ్యూనిటీ సెంటర్ మూసివేత

బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, ఓ కమ్యూనిటీ సెంటర్ (మాతం) మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి.వారం రోజులపాటు ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నారు. ఈ సమయంలో కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేపట్టడంతోపాటు,శానిటైజేషన్ చేస్తారు. మసీదులు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే కఠిన చర్యలు చేపడతామని అథారిటీస్ హెచ్చరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com