ఏపీలో కరోనా కేసుల వివరాలు

- July 04, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది.తాజాగా రాష్ట్రంలో 3,175 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,00,028 కి చేరింది.ఇందులో 18,51,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,325 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 29 మంది మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,844 కి చేరింది.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,692 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 94,595 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com