ఇకపై ఆన్లైన్ లో ప్రవాసీయుల వర్క్ పర్మిట్ రద్దు

- July 04, 2021 , by Maagulf
ఇకపై ఆన్లైన్ లో ప్రవాసీయుల వర్క్ పర్మిట్ రద్దు

కువైట్: ప్రవాసీయులు కువైట్ నుండి శాశ్వతంగా వదిలి వెళుతున్నప్పుడు ఆ ఉద్యోగి తన వర్క్ పర్మిట్ ను ఆన్లైన్ లో రద్దు చేసుకునేందుకు సౌకర్యం కలిగించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పామ్).

ముందుగా PAM వెబ్‌సైట్‌లో రద్దు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు ప్రింట్‌అవుట్ ను కంపెనీ ప్రతినిధి తీసుకెళ్లి కంపెనీ ఫైల్ ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ కు అందించాలి.

తగు కారణాలు లేకుండా పనికి గైరుహాజరు చేసే కార్మికుని వర్క్ పర్మిట్ రద్దు చేసేందుకు కూడా PAM వెబ్‌సైట్‌లో సావుకార్యం ఉందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com