బహ్రెయిన్ కింగ్ కు మాస్కో యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్

- July 05, 2021 , by Maagulf
బహ్రెయిన్ కింగ్ కు మాస్కో యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్

మనామా: మాస్కో యూనివర్సిటీ బహ్రెయిన్ రాజు హమద్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఆదివారం ఆయన వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. మతాలు, సంస్కృతుల మధ్య శాంతియుత సహజీవనం ప్రోత్సహించటంలో మార్గదర్శ పాత్రను పోషించినందుకు గుర్తింపుగా మాస్కో వర్సిటీ హమద్ ను డాక్టరేట్ తో సత్కరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com