హ్యూమన్ ట్రాఫికింగ్: వలసదారుల అరెస్ట్
- July 06, 2021
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేశారు అధికారులు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వయిరీస్ మరియు ఇన్వెస్టిగేషన్స్, ఇద్దరు ఆసియా జాతీయులైన వలసదారుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యజమానుల నుంచి డొమెస్టిక్ వర్కర్లను ఏమార్చిన నిందితులు, వారితో బలవంతంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







