5 జీసీసీ దేశాల నుంచి దిగుమతులపై నిబంధనల్ని సవరించిన సౌదీ అరేబియా
- July 06, 2021
సౌదీ అరేబియా: ఐదు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులపై సౌదీ అరేబియా నిబంధనల్ని సవరించింది. ఫ్రీ జోన్లలో తయారయ్యేవి, ఇజ్రాయెలీ సూచనలతో తయారయ్యేవాటి విషయమై సౌదీ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఎకానమీని వృద్ధి చేసుకోవడం, చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, పౌరులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం వంటి ఆలోచనల దిశగా ఈ మార్పులు చేశారు. కంపెనీలు తయారు చేసే గూడ్స్, ఆయా కంపెనీల్లో స్థానిక వర్క్ ఫోర్స్ వంటి అంశాల ఆధారంగా నిబంధనల్లో మార్పలు చేశారు. ుమ్ అల్ కురాలో ఈ మేరకు మినిస్టీరియల్ డిక్రీ ప్రచురితమైంది. ఫ్రీ జోన్లలో తయారయ్యేవాటిని స్థానిక తయారీ కింద గుర్తించరు. ఈ జోన్లలో 100 శాతం ఓనర్ షిప్ విదేశీ ఇన్వెస్టర్లకు లభిస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







