ఒమాన్ లో గురువారం స్కూళ్ళకు సెలవు
- March 09, 2016
ఒమాన్ వ్యాప్తంగా రేపు (గురువారం) ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళకు సెలవు ప్రకటించింది.గురువారం స్కూళ్ళకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారనీ, ప్రభుత్వ స్కూళ్ళతోపాటు ప్రైవేటు స్కూళ్ళకూ ఈ సెలవు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఒమాన్ అంతటా ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







