ఒమన్: ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం
- July 07, 2021
ఒమన్ : ఒమన్లోని అల్ హజార్ మౌంటెయిన్స్ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. బలమైన గాలులు వీస్తాయి. ఒమన్ మిటియరాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. దోఫార్ గవర్నరేట్ కోస్టల్ ప్రాంతాల్లో అలాగే కొండ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వుంటుంది, ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. అల్ హజార్ మౌంటెయిన్స్లో కూడా వాతావరణం ఇంచుమించు ఇలాగే వుండబోతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







