కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..!
- July 07, 2021
న్యూ ఢిల్లీ: కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి హిందీలో ప్రమాణం చేసారు. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 43 మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అంతకుముందు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించారు ప్రధాని మోదీ. కొవిడ్ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







