వ్యాక్సిన్ దిగుమతికి ఓకే..పుకార్లను కొట్టిపారేసిన కువైట్
- July 09, 2021
కువైట్: ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు చెబుతోందన్న వార్తలను కువైట్ కొట్టిపారేసింది. వ్యాక్సిన్ దిగుమతులపై తాము అవరోధాలు సృష్టించటం లేదని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ప్రవైట్ ఆస్పత్రులు ఒమన్ అనుమతించిన వ్యాక్సిన్, కోవిడ్ డ్రగ్ లను దిగుమతి చేసుకునేందుకు గత ఫిబ్రవరిలోనే అనుమతించిన విషయం తెలిసిందే. అయితే..వ్యాక్సిన్, డ్రగ్ దిగుమతిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రిజిస్టర్ అయిన మెడికల్ కంపెనీల ద్వారానే జరగాలని సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







