హోటల్స్ కు గ్రీన్ సిగ్నల్..ఇన్ హౌజ్ అతిథులకు మాత్రమే!
- July 09, 2021
మస్కట్: ఒమన్ ప్రభుత్వం హోటల్స్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..హోటల్ లో బస చేసే అతిథులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు షరతు విధించింది. బయటి వ్యక్తులను అనుమతించొద్దని స్పష్టం చేసింది. అది కూడా హోటల్ కేపాసిటీలో 50 శాతం మందికి మించి ఉండకూడదు. కోవిడ్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్త చర్యలు పాటిస్తూ హోటళ్లను నిర్వహించాలని పేర్కొంది. దోఫర్ గవర్నరేట్ లోని హోటళ్లు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ వెసులుబాటు అమలుకానుంది. ముసందం గవర్నరేట్‌లోని హోటళ్లు టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







