ఈద్ అల్ అదా: చంద్రవంక నేడే దర్శనమిచ్చే అవకాశం

- July 09, 2021 , by Maagulf
ఈద్ అల్ అదా: చంద్రవంక నేడే దర్శనమిచ్చే అవకాశం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా సుప్రీం కోర్టు, దేశంలోని ముస్లింలు చంద్రవంకను చూసేందుకు నేడు ప్రయత్నించాలని కోరింది. జులై 9 శుక్రవారం జుల్ హిజా నెల ప్రారంభానికి గుర్తు ఇది. ఎవరైనా అలా చూడగలిగితే, వెంటనే సమీపంలోని కోర్టుకు తగిన వివరాలతో సమాచారం అందించాలని కోరింది. అయితే, ఈ రోజు క్రిసెంట్ మూన్ కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com