క్రికెట్ బ్యాట్ పట్టిన ఏపీ సీఎం జగన్
- July 09, 2021
అమరావతి: రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ఏపీ సీఎం వైఎస్ జగన్ క్రికెటర్గా అవతారమెత్తారు. శుక్రవారం కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి పేరిట నిర్మితమవైన వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం జగన్ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం జగన్కు క్రికెట్ లో నైపుణ్యం ఉన్నట్టు వీడియో క్లిప్పింగ్ చూస్తే తెలుస్తోంది. సీఎం పక్కా క్రికెటింగ్ షాట్లు ప్రదర్శించడంతో అక్కడున్న వారంతూ ఆశ్చర్యపోయారు. వన్స్ మోర్, వన్స్ మోర్ అంటూ మరికొన్ని బంతులు ఆడాలని సీఎం జగన్ను ఉత్సాహపరిచారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







