తెలంగాణ కరోనా అప్డేట్
- July 09, 2021
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్ కేసులు నమోదు కాగా. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి. మృతుల సంఖ్య 987కు చేరింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 యాక్టివ్ కేసులు ఉన్నాయని..గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 సాంపిల్స్ పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.రాష్ట్రంలో రికవరీ రేటు 97.67కు చేరింది.. తాజా కేసుల్లో GHMC,ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 72 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







