దుబాయ్ ఐ.పి.ఎఫ్ తెలుగు టీం ఆధ్వర్యంలో జూమ్ సమావేశం

- July 10, 2021 , by Maagulf
దుబాయ్ ఐ.పి.ఎఫ్ తెలుగు టీం ఆధ్వర్యంలో జూమ్ సమావేశం

దుబాయ్ ఐ.పి.ఎఫ్ తెలుగు టీం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు (ఎంపి కరీంనగర్) బండి సంజయ్,ఆచారి తాలోజు(బి.సి కమిషన్) మరియు గల్ఫ్ కార్మికులు పలు సమస్యల గురించి వివరించారు.బండి సంజయ్ మాట్లాడుతూ...గల్ఫ్ కార్మికుల సమ్యసలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ జూమ్ సమావేశంలో  ఐ.పి.ఎఫ్ ప్రెసిడెంట్ ప్రదీప్ మురళి ,కుంబాల మహేందర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ),శివ కుమార్ (సెక్రటరీ),నవనీత్ గాజ( స్టేట్ కన్వీనర్),శరత్ గౌడ్(స్టేట్ కో-కన్వీనర్)వోర్రే గంగరం మరియు సీనియర్ ఎఫ్.ఓ.ఐ సభ్యులు,పోలోజు ఈశ్వరా చారి,అశోక్ పెంకుల, నరేష్ మాన్యం ,పాత రమేష్ ,హరీష్ చిట్యాల తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com