దుబాయ్ ఐ.పి.ఎఫ్ తెలుగు టీం ఆధ్వర్యంలో జూమ్ సమావేశం
- July 10, 2021
దుబాయ్ ఐ.పి.ఎఫ్ తెలుగు టీం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు (ఎంపి కరీంనగర్) బండి సంజయ్,ఆచారి తాలోజు(బి.సి కమిషన్) మరియు గల్ఫ్ కార్మికులు పలు సమస్యల గురించి వివరించారు.బండి సంజయ్ మాట్లాడుతూ...గల్ఫ్ కార్మికుల సమ్యసలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ జూమ్ సమావేశంలో ఐ.పి.ఎఫ్ ప్రెసిడెంట్ ప్రదీప్ మురళి ,కుంబాల మహేందర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ),శివ కుమార్ (సెక్రటరీ),నవనీత్ గాజ( స్టేట్ కన్వీనర్),శరత్ గౌడ్(స్టేట్ కో-కన్వీనర్)వోర్రే గంగరం మరియు సీనియర్ ఎఫ్.ఓ.ఐ సభ్యులు,పోలోజు ఈశ్వరా చారి,అశోక్ పెంకుల, నరేష్ మాన్యం ,పాత రమేష్ ,హరీష్ చిట్యాల తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







