గల్ఫ్ ఎయిర్ విమానంలో అగ్ని ప్రమాదం జరగలేదు: కువైట్ సివిల్ ఏవియేషన్

- July 10, 2021 , by Maagulf
గల్ఫ్ ఎయిర్ విమానంలో అగ్ని ప్రమాదం జరగలేదు: కువైట్ సివిల్ ఏవియేషన్

బహ్రెయిన్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్, గల్ఫ్ ఎయిర్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. జిఎఫ్ 215 విమానం బహ్రెయిన్ నుంచి కువైట్ బయల్దేరగా, చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తడంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది. 62 మంది ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా విమానం నుంచి బయటకు తీసుకురాబడ్డారని కువైట్ వెల్లడించింది. సాంకేతిక సమస్యకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com